Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 2:39 PM మహబూబ్‌నగర్General
పాలమూరు యూనివర్సిటీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల - Udayam
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ఎం.ఎస్సీ., ఎం.ఏ., ఎం.కాం., ఎం.ఎస్‌డబ్ల్యూ. రెండో సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. ఈనెల 18 నుంచి 29 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్షలు రాయాలని, పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబోమని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...