Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 4:03 PM మహబూబ్‌నగర్General
పాలమూరు వర్సిటీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా - Udayam
పాలమూరు వర్సిటీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ జెండా ఆవిష్కరించి, యువత నైపుణ్యాలు పెంపొందించుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్, 100% సీట్ల భర్తీ వర్సిటీ మైలురాళ్లని తెలిపారు. సైన్స్, ఆవిష్కరణలు, యువత సాధికారతపై జాతీయ సదస్సు విజయవంతమైందన్నారు.

Comments

G
Loading comments...