వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లోని కలెక్టర్ బంగ్లా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘పాలమూరు రుచులు’ హోటల్‌ను జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ప్రారంభించారు.
హోటల్ యజమానులు శ్రీకాంత్, రాజశేఖర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన రుచులతో ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం యాజమాన్యం ఆయనను శాలువాతో సత్కరించింది.
Comments
Loading comments...

