Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 4:40 PM మహబూబ్‌నగర్General
పాలమూరు: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి - Udayam
బాలానగర్ మండలం ఉడిత్యాల సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని అరవింద్ (25) మృతి చెందాడు. బైక్‌పై విధులకు వెళ్తుండగా నవాబుపేట నుంచి షాద్‌నగర్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. జులై 5న అరవింద్‌కు వివాహం జరిగింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...