Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమానమ్మ ఆలయ పనుల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:59 PM తిరుపతిGeneral
పాలమానమ్మ ఆలయ పనుల పరిశీలన - Udayam
ఏర్పేడు మండలం సరస్వతికండ్రిగ గ్రామంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న పాలమానమ్మ ఆలయ పనులను ట్రస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీను పరిశీలించారు. గోపురం, మండపం స్లాబ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మొదటి విడత బిల్లులు సకాలంలో విడుదలయ్యేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఆలయ నిర్మాణ బిల్లులు పూర్తయ్యాక ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభిద్దామని గ్రామస్థులకు వివరించారు.

Comments

G
Loading comments...