Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్‌లో వెలుగులు నింపనున్న భారత్

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:28 AM జాతీయంGeneral
పాల్‌లో వెలుగులు నింపనున్న భారత్ - Udayam
వరదలతో దెబ్బతిన్న నేపాల్‌కు భారత్ విద్యుత్ సాయం అందించనుంది. డిసెంబర్ వరకు రోజుకు 18 గంటల పాటు 654 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు కేంద్రం అనుమతిచ్చింది. ఆగస్టు 26న వచ్చిన వరదల్లో 7 హైడ్రోపవర్ ప్రాజెక్టులు, 5 సోలార్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి.

Comments

G
Loading comments...