Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి తండాల్లో గుడుంబా కలకలం

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:59 PM జనగామ General
పాలకుర్తి తండాల్లో గుడుంబా కలకలం - Udayam
పాలకుర్తి మండలంలోని తండాలు, శివారు ప్రాంతాల్లో గుడుంబా తయారీ, విక్రయాలు మళ్లీ పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో గుడుంబా తయారీని దాదాపుగా మానేసినా, ఇటీవల తిరిగి జోరందుకుందని స్థానికులు చెబుతున్నారు. గుడుంబా నిర్మూలనకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...