Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి మండలంలో కోతుల బెడద

Follow Udayam on Google
Kiran Nov 11, 2026 11:28 AM పెద్దపల్లి General
పాలకుర్తి మండలంలో కోతుల బెడద - Udayam
పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో కోతుల బెడద పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంపులుగా ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు. కోతులు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, ఆసుపత్రుల పాలై ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల బారి నుంచి కాపాడాలని అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...