వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 28 వార్డుల పరిధిలో మొత్తం 36 ఓట్లు నమోదయ్యాయి. ఛైర్మన్ అభ్యర్థికి జనసేనకు 24, వైసీపీకి 11, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు వచ్చాయి.
కౌన్సిలర్ పోస్టులకు వైసీపీకి 6, జనసేనకు 9, టీడీపీకి 10 ఓట్లు వచ్చాయి. 4వ వార్డులో బీజేపీకి, 28వ వార్డులో సీపీఎంకు ఒక్కో ఓటు నమోదైంది.
Comments
Loading comments...

