వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండలోని వెంకటరాయుని కోనేరు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, SUDA ఛైర్మన్ కొరికాన రవికుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు.
రూ.1.95 కోట్ల SUDA నిధులతో చేపట్టే పనుల్లో ఫెన్సింగ్, చిల్డ్రన్స్ ప్లే జోన్, వాకింగ్ పాత్, సిట్టింగ్ జోన్, పార్కింగ్, లైటింగ్, తాగునీటి సౌకర్యాలతో పాటు పచ్చదనం, ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేయనున్నారు.
దీంతో కోనేరు పాలకొండ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Comments
Loading comments...

