వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛాంధ్ర జిల్లా అవార్డ్స్-2026లో పాలకొండ నగర పంచాయతీకి ప్రథమ స్థానం లభించింది. స్వచ్ఛ వారియర్ విభాగంలో పారిశుద్ధ్య కార్మికుడు పడాల జనకు బెస్ట్ వర్కర్ అవార్డు దక్కింది.
శ్రీకోటదుర్గ దేవస్థానం, UPHC నీలమ్మకాలనీ, సబ్ కలెక్టర్ కార్యాలయం, మోబి క్వాలిటీ ఫైబర్స్, రాజరాజేశ్వరి SLFలకు కూడా అవార్డులు లభించాయి. ప్రజలు, వ్యాపారుల సహకారంతో ఈ గుర్తింపు దక్కిందని కమిషనర్ నూకరాజు తెలిపారు.
Comments
Loading comments...

