వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ప్రాజెక్టు పరిధిలో పోషణ మాసం వేడుకలు నాగవంశం కేంద్రం లో గర్భిణీ స్త్రీలు పిల్లలు సమక్షం లో ఘనంగా నిర్వహించారు గర్భిణీలు అంగన్వాడీ కేంద్రంలో బాల సంజీవని కిట్ లబ్ధిదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని సీడీపీఓ పి.రంగలక్ష్మి చెప్పేరు
పోషణ మాసం ఉత్సవం కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఒక పండుగ వాతావరణం కల్పిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు
Comments
Loading comments...

