వార్తలకు తిరిగి వెళ్లండి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 17 తేదీ గురువారం మధ్యాహ్నం 3:00 గంటలకు పాలకొండ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఏఎంజి కన్వెన్సషన్ ఫంక్షన్ హాల్ లో వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వైయస్ఆర్ సీపీ పరిశీలకులు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు
ఈ సమావేశానికి నాయకులు హాజరు కావాలని కోరుచున్నారు
Comments
Loading comments...

