వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ కోట దుర్గమ్మ ఆలయంలో ఈ నెల 10 నుంచి దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లను CI ఏ.ప్రసాద్ రావు మంగళవారం పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన సూచించారు.
నిజరూప దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్యపై దేవదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధికారి వి.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

