Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:36 AM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ - Udayam
పాలకొండ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ సందర్శించారు. మొదటి రౌండ్‌లో 1, 5, 9, 13, 17, 21, 25వ వార్డుల ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించారు. డీఎస్పీ రాంబాబుతో మాట్లాడి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. ఓట్ల లెక్కింపులో తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...