Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ కౌన్సిలర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అభినందనలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:01 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ కౌన్సిలర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అభినందనలు - Udayam
పాలకొండ నగర పంచాయతీ 22వ వార్డు కౌన్సిలర్ తాడంగి సునీతను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం అభినందించారు. ప్రజాసేవలో చురుగ్గా పాల్గొంటూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...