వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని పాలకొండ బైపాస్లో అర్ధరాత్రి 12:45 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్ పై వేగంగా వెళుతున్న స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్లను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Loading comments...

