Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లులో ఉత్సాహంగా ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవం

Follow Udayam on Google
M. Dorababu Sep 29, 2026 1:19 AM పశ్చిమగోదావరిGeneral
పాలకొల్లులో ఉత్సాహంగా ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవం - Udayam
​పాలకొల్లు: స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 8 మంది ట్రాఫిక్ హోంగార్డులను సన్మానించారు. ప్రిన్సిపల్ వి.కె.మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీఐ కె.రజని కుమార్, ఎస్సై జి.పృథ్వి పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, సైబర్ నేరాలు, అనవసర లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పృథ్వి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...