వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లులో విజయదశమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం రాత్రి యడ్లబజార్‌లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఉత్సవాలను పరిశీలించారు. అనంతరం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించారు.
అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
Comments
Loading comments...

