Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు ZPTC, MPP రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 12:03 PM పశ్చిమగోదావరి General
పాలకొల్లు ZPTC, MPP రిజర్వేషన్లు ఖరారు - Udayam
పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి, పాలకొల్లు, పోడూరు మండలాల జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. యలమంచిలి ZPTC జనరల్ మహిళకు, MPP ఎస్సీకి కేటాయించారు. పాలకొల్లు ZPTC ఎస్సీకి, MPP బీసీకి కేటాయించారు. పోడూరు ZPTC ఎస్సీ మహిళకు, MPP బీసీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లతో ఆయా మండలాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

Comments

G
Loading comments...