Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు పీఠంపై అభ్యర్థి ఎంపిక ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:26 PM పశ్చిమగోదావరి General
పాలకొల్లు పీఠంపై అభ్యర్థి ఎంపిక ఉత్కంఠ - Udayam
పాలకొల్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో కూటమి అభ్యర్థి ఎంపికపై ఆసక్తి నెలకొంది. టీడీపీకి చెందిన మాజీ వైస్‌ఛైర్మన్ రోజారమణి టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. విలీన గ్రామాల చేరికతో శెట్టిబలిజ, గౌడ సామాజికవర్గాల ఓటింగ్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో తూర్పుకాపు సామాజికవర్గానికి అవకాశం ఇస్తారా, ఇతర సామాజికవర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Comments

G
Loading comments...