వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై ఉన్న బస్ డిపో వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న సీఐ అంజిరెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులను చెదరగొట్టి ఆందోళన విరమింపజేశారు.
విద్యార్థుల ధర్నాతో జాతీయ రహదారిపై సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

