వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారన్న ప్రచారం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తే సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు.
అవసరమైతే జీవో 97లో సవరణలు చేస్తామని చెప్పారు.
Comments
Loading comments...

