వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినేపల్లి మండలం పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్ లో శనివారం ఉదయం 9 గంటలకు కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు ఊర్కొండ మండల వ్యవసాయ అధికారి దీప్తి తెలిపారు.
ఈమేళా లో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఉచిత సలహాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఊర్కొండ మండలంలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

