వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరు గ్రామంలో వెలసిన రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కందాళకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం ఇచ్చారు. స్వామివారి కృపతో నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

