Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరు మహాధర్నాకు మద్దతుగా నేలకొండపల్లిలో భారీ ర్యాలీ

Follow Udayam on Google
K.Venkatesh Sep 02, 2026 1:41 PM ఖమ్మంGeneral
పాలేరు మహాధర్నాకు మద్దతుగా నేలకొండపల్లిలో భారీ ర్యాలీ - Udayam
పాలేరు జలాశయం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న మహాధర్నాకు నేలకొండపల్లి మండలం నుంచి గులాబీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య నేతృత్వంలో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి కార్య కర్తలు ర్యాలీగా బయలుదేరారు. వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్య కర్తలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో పార్టీ కార్యాలయం, పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

Comments

G
Loading comments...