వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సోమవారం రాత్రి పాలాజ్ గణనాథుడిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు.
పాలాజ్ గణనాథుడిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. భక్తిశ్రద్ధలతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి.
Comments
Loading comments...

