వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సోన్ మండలం పాక్‌పట్ల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు గురువుల సేవలను కొనియాడుతూ పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

