Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం..6 మంది మృతి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 5:59 PM అంతర్జాతీయంGeneral
పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో మంగళవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి పెషావర్‌ వెళ్తున్న రెహమాన్‌ బాబా ఎక్స్‌ప్రెస్‌లోని 14 కోచ్‌లు ముల్తాన్‌ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, సుమారు 30 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...