వార్తలకు తిరిగి వెళ్లండి
బహదూర్‌పల్లిలో వృద్ధాశ్రమ నిర్మాణం కోసం ప్రగతినగర్ పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ కొనుగోలు చేసిన నాలుగు ఎకరాల భూమిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నకిలీ పత్రాలతో భూమిని ఆక్రమించినట్లు పేర్కొన్నారు.
దీనిపై ధర్నాకు దిగిన వారిపై బల్మూరి వెంకట్ అనుచరులు కర్రలు, బీర్ సీసాలు, రాళ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Comments
Loading comments...

