Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ ప్లేయర్ల ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 11:31 AM జాతీయంక్రీడలు
పాక్ ప్లేయర్ల ప్రపంచ రికార్డు - Udayam
ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. 242 పరుగుల లక్ష్య ఛేదనలో 154 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన పాక్‌ను షాదాబ్ ఖాన్, హారిస్ రోఫ్ ఆదుకున్నారు. పదో వికెట్‌కు 80 బంతుల్లో 89 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. వన్డేల్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో పదో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.

Comments

G
Loading comments...