Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బవుమాను భారత క్రికెటర్లతో పోల్చిన గవాస్కర్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 12:16 PM జాతీయంక్రీడలు
బవుమాను భారత క్రికెటర్లతో పోల్చిన గవాస్కర్ - Udayam
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. భారీ ఇన్నింగ్స్ ఆడినా బవుమా మైదానంలో సంయమనం కోల్పోరని, తన గొప్పలు చెప్పుకోరని పేర్కొన్నారు. ఈ లక్షణాల్లో బవుమాను భారత మాజీ క్రికెటర్లు గుండప్ప విశ్వనాథ్, అజింక్య రహానేలతో పోల్చవచ్చని మిడ్-డే కాలమ్‌లో గవాస్కర్ అభిప్రాయపడ్డారు. తమ గొప్పతనాన్ని చాటుకునేందుకు వీరికి పీఆర్ అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...