Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాదాబ్‌ ఖాన్‌ సంచలన సెంచరీ

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:50 AM జాతీయంక్రీడలు
షాదాబ్‌ ఖాన్‌ సంచలన సెంచరీ - Udayam
పాకిస్తాన్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ రోమాంచక విజయాన్ని సాధించింది. 154 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన పాక్‌ను షాదాబ్‌ ఖాన్‌ (113 నాటౌట్) అజేయ శతకంతో గెలిపించి ఫైనల్‌కు చేర్చాడు. చివరి వికెట్‌కు రవూఫ్‌తో కలిసి 89 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాకిస్తాన్‌కు మరపురాని విజయాన్ని అందించాడు.

Comments

G
Loading comments...