Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్‌ కెప్టెన్సీపై... అశ్విన్ మద్దతు

Follow Udayam on Google
Harika Oct 26, 2026 10:17 AM జాతీయంక్రీడలు
రోహిత్‌ కెప్టెన్సీపై... అశ్విన్ మద్దతు - Udayam
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై చర్చ జరుగుతున్న వేళ, రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతు తెలిపారు. జట్టు సమస్యలను తక్కువ సమయంలో పరిష్కరించే అనుభవం రోహిత్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. డ్రెస్సింగ్ రూమ్‌లో గౌరవం పొందే నాయకుడు జట్టుకు అవసరమని, రోహిత్ కనీసం ఏడాదిపాటు కెప్టెన్‌గా కొనసాగాలని అశ్విన్ పేర్కొన్నారు. కొత్త కోచ్ పొలార్డ్‌తో రోహిత్‌కు మంచి అనుబంధం ఉందని చెప్పారు.

Comments

G
Loading comments...