Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1 పరుగుతో 200 మిస్

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 9:13 AM జాతీయంక్రీడలు
1 పరుగుతో 200 మిస్ - Udayam
న్యూజిలాండ్-‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఒక్క పరుగు తేడాతో (199 రన్స్) డబుల్ సెంచరీ కోల్పోయాడు. సాయి సుదర్శన్ (91)తో కలిసి 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్-‘ఎ’ను పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే పడిక్కల్ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తగిలినట్లు శబ్దం వచ్చినా అంపైర్ అవుటివ్వడంతో పడిక్కల్ నిరాశగా వెనుదిరిగాడు.

Comments

G
Loading comments...