Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫ్టీతో రాణించిన సుందర్‌.. భారత్‌కు 284 పరుగుల ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 11:34 AM జాతీయంక్రీడలు
ఫిఫ్టీతో రాణించిన సుందర్‌.. భారత్‌కు 284 పరుగుల ఆధిక్యం - Udayam
న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌-ఏ పటిష్ఠ స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 488 పరుగులు చేసింది. వాషింగ్టన్‌ సుందర్‌ 75 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌ ప్రస్తుతం 284 పరుగుల ఆధిక్యంలో ఉంది. దేవదత్‌ పడిక్కల్‌ 199 పరుగులతో డబుల్‌ సెంచరీ చేజార్చుకోగా, సాయి సుదర్శన్‌ 91 పరుగులు చేశాడు.

Comments

G
Loading comments...