Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SA20కు పొలార్డ్ దూరం

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 9:52 AM జాతీయంక్రీడలు
SA20కు పొలార్డ్ దూరం - Udayam
ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కీరన్ పొలార్డ్ ఎస్‌ఏ20 లీగ్ నుంచి వైదొలిగాడు. కోచింగ్ బాధ్యతలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోబర్గ్ సూపర్‌కింగ్స్ యాజమాన్యానికి తెలిపాడు. అక్టోబర్ 7న జరిగిన వేలంలో పొలార్డ్‌ను ఆ ఫ్రాంచైజీ రూ.1.5 మిలియన్లకు కొనుగోలు చేసింది.

Comments

G
Loading comments...