Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెజ్లింగ్‌లో లలిత్‌కు నిరాశ

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 8:53 AM జాతీయంక్రీడలు
రెజ్లింగ్‌లో లలిత్‌కు నిరాశ - Udayam
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌ గ్రీకో రోమన్ స్టయిల్‌ 55 కేజీల విభాగంలో భారత రెజ్లర్ లలిత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. కాంస్య పతక బౌట్‌లో లలిత్‌ 0–9 తేడాతో కజకిస్తాన్‌కు చెందిన ఇస్కార్‌ కుర్బయెవ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన ఇతర విభాగాల పోటీల్లోనూ జోగిందర్ రాఠి, కరణ్‌జీత్, నితేష్ తొలి రౌండ్‌లలోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Comments

G
Loading comments...