వార్తలకు తిరిగి వెళ్లండి

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ వన్డే టోర్నీలో భాగంగా నవంబర్ 22న భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్లు తలపడనున్నాయి. దోహా వేదికగా నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూప్‌లుగా పోటీ పడుతున్నాయి.
గ్రూప్-‘బి’లో ఉన్న భారత్ నవంబర్ 20న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత పాకిస్తాన్, యూఏఈలతో తలపడనుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
Comments
Loading comments...

