Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో సింధుకు ఓటమి

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 11:53 AM జాతీయంక్రీడలు
ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో సింధుకు ఓటమి - Udayam
భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ ఆన్‌ సె యాంగ్‌ చేతిలో 21-16, 11-21, 12-21తో ఓడిపోయింది. దీంతో సింధు రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తొలి గేమ్‌ గెలిచి ఆధిక్యంలోకి వచ్చిన సింధు.. ఆ తర్వాత వరుస తప్పిదాలతో వెనుకబడింది.స్మాష్‌లతో చెలరేగిన యాంగ్‌ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి టైటిల్‌ సొంతం చేసుకుంది.

Comments

G
Loading comments...