Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ మరో దురాగతం.. 26/11 నిందితుల ఫొటోలు తొలగింపు

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 9:18 AM జాతీయంGeneral
పాక్‌ మరో దురాగతం.. 26/11 నిందితుల ఫొటోలు తొలగింపు - Udayam
ముంబై ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ ఎఫ్‌ఐఏ విడుదల చేసిన తాజా 'రెడ్ బుక్'లో ఇద్దరు నిందితుల ఫొటోలు, లష్కరే తోయిబా సంబంధాలను తొలగించారు. అంతర్జాతీయ ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకు పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శలు వస్తుండగా, ఉగ్రవాదంపై ఆ దేశ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడింది.

Comments

G
Loading comments...