వార్తలకు తిరిగి వెళ్లండి

వలసదారుల తరలింపునకు పాక్‌ను ట్రాన్సిట్ హబ్‌గా వాడాలన్న అమెరికా యోచనకు ఆటంకం ఏర్పడింది. నవంబర్ 8, 10 తేదీల్లో ఇరాన్ పౌరులతో వచ్చిన ప్రత్యేక విమానాలకు పాక్ అనుమతి నిరాకరించడంతో అవి వెనుదిరిగాయి.
కోర్టు పత్రాల్లో అనుమతి ఉన్నట్లు కనిపించినా, తుది ఒప్పందం కుదరలేదని పాక్ చెబుతోంది.
Comments
Loading comments...

