వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 31కి చేరింది. మృతుల్లో 16 మంది పోలీసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
100 మందికిపైగా గాయపడినట్లు వెల్లడించారు. ఘటనాస్థలంలో దాక్కున్న ఉగ్రవాదులతో భద్రతా బలగాల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. TTPతో సంబంధం ఉన్న ఇత్తెహాద్-ఉల్-ముజాహిదీన్ పాకిస్థాన్ దాడికి బాధ్యత ప్రకటించింది.
Comments
Loading comments...

