Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాగుంట రథోత్సవ భద్రతా ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Kiran Nov 10, 2026 6:59 PM జోగులాంబ గద్వాల్ General
పాగుంట రథోత్సవ భద్రతా ఏర్పాట్ల పరిశీలన - Udayam
కేటీదొడ్డి మండలం పాగుంట శ్రీ వేంకటేశ్వర స్వామి జాతర రథోత్సవం సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం ఎస్పీ టి. శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, దొంగతనాలు, ఈవ్‌టీజింగ్ నివారణకు ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...