Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాదగయ పుష్కరిణిలో యువకుడి మృతి.. పవన్ కళ్యాణ్ విచారం

Follow Udayam on Google
Ram Sep 14, 2026 7:36 PM జాతీయంGeneral
పాదగయ పుష్కరిణిలో యువకుడి మృతి.. పవన్ కళ్యాణ్ విచారం - Udayam
పిఠాపురం మండలం కందరాడకు చెందిన ధనకొండ సాయి పాదగయ క్షేత్రంలోని పుష్కరిణిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భక్తుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని , ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...