వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల రైల్వే ట్రాక్ సమీపంలోని పాడుబడిన బావిలో యువకుడు రమేష్ మృతదేహం లభ్యమైంది. ఇంద్రానగర్ కాలనీకి చెందిన రమేష్ మూడు రోజుల క్రితం చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయినట్లు సమాచారం.
మూడు రోజుల తర్వాత బుధవారం ఉదయం మృతదేహం నీటిపైకి తేలడంతో అటుగా వెళ్తున్న యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

