Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడి రైతులకు ఆర్దిక భరోసాకు కృషి చేస్తున్నాం - MLA

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 05, 2026 2:55 PM విజయనగరంGeneral
పాడి రైతులకు ఆర్దిక భరోసాకు కృషి చేస్తున్నాం - MLA - Udayam
ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం ఎల్‌ కోట మండలం గొల్డాం గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో రూ.22.95 కోట్ల అంచనా వ్యయంతో గోకులం షెడ్ల నిర్మాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని తెలిపారు. అలాగే, తాగునీటి సమస్యను నివారించేందుకు రూ.45 లక్షల DMFT నిధులతో రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశామన్నారు.

Comments

G
Loading comments...