Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడి రైతులకు 7 చాఫ్ కట్టర్లు పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:21 PM ప్రకాశం General
పాడి రైతులకు 7 చాఫ్ కట్టర్లు పంపిణీ - Udayam
తాళ్లూరు పశు వైద్యశాల పరిధిలోని మాధవరం, విఠలాపురం, దారంవారిపాలెం గ్రామాల పాడి రైతులకు 7 చాఫ్ కట్టర్లు పంపిణీ చేశారు. ఈ యంత్రాలపై 50 శాతం రాయితీ లభిస్తుందని డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. గడ్డిని కత్తిరించి పశువులకు అందించడం ద్వారా పచ్చిమేత వృథాను అరికట్టవచ్చని, సమపాళ్లలో పోషణ అందించవచ్చని వివరించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ పాల దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...