వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలంలో గురువారం జరగనున్న ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది బుధవారం తరలివెళ్లారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకుని తమకు కేటాయించిన గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లలో బయలుదేరారు.
మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...

