Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంటలో ఓటర్ల సంఖ్య

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 5:57 PM పార్వతీపురం మన్యంGeneral
పాచిపెంటలో ఓటర్ల సంఖ్య  - Udayam
పాచిపెంట మండలంలో గురువారం జరగనున్న 14 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాల ఎన్నికలకు 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 37,504 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 18,465, మహిళలు 19,038, ఇతరులు ఒకరు ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా, శనివారం ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...